(సచ్చిదానందరూపుడైన పరమాత్మయందు నామరూపములుగల ఈ ప్రపంచము కల్పితము. అంతా భగవంతుడైనపుడు ప్రపంచమనునది వేరే లేనేలేదు - అందుచేత ప్రపంచము పరబ్రహ్మమందు కల్పితము. కల్పిత పదార్ధము ఏదియును జన్మకు కారణము కాజాలదు. అందుచేత ఆత్మ జన్మరహితము. జన్మించినది చావవలసినదే, చనిపోయినది తిరిగి జన్మించును. మరణములేకుండ నుండవలెనన్న పుట్టకుండనుండవలెను. ఇట్లుండుటే జన్మ రాహిత్యము).
ధ్యానేన తేన హత కిల్బిష చేతనాస్తేమాతుః పయోధరరసం న పునః పి బంతి ||“.
(ఏ మానవులు రాగద్వేషములు లేనివారై సురగురుడైన నారాయణుని స్మరింతురో, వారు అట్టి స్మరణచేత కిల్బిషములను పోగొట్టుకొనినవారై మరల జన్మించరు).
“తే. - - -నిన్నుగొల్వ నూహించుకొనుచు
వినుచు, దలచుచు, బొగడుచు వెలయువాడు
భవము నొందడు నీపాద భక్తుడగుచు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము -10 - పూ.బా. - 97)
(saccidānaṃdarūpuḍaina paramātmayaṃdu nāmarūpamulugala ī prapaṃcamu kalpitamu. aṃtā bhagavaṃtuḍainapuḍu prapaṃcamanunadi vērē lēnēlēdu - aṃducēta prapaṃcamu parabrahmamaṃdu kalpitamu. kalpita padārdhamu ēdiyunu janmaku kāraṇamu kājāladu. aṃducēta ātma janmarahitamu. janmiṃcinadi cāvavalasinadē, canipōyinadi tirigi janmiṃcunu. maraṇamulēkuṃḍa nuṃḍavalenanna puṭṭakuṃḍanuṃḍavalenu. iṭluṃḍuṭē janma rāhityamu).
dhyānēna tēna hata kilbiṣa cētanāstēmātuḥ payōdhararasaṃ na punaḥ pi baṃti ||“.
(ē mānavulu rāgadvēṣamulu lēnivārai suraguruḍaina nārāyaṇuni smariṃturō, vāru aṭṭi smaraṇacēta kilbiṣamulanu pōgoṭṭukoninavārai marala janmiṃcaru).
“tē. - - -ninnugolva nūhiṃcukonucu
vinucu, dalacucu, bogaḍucu velayuvāḍu
bhavamu noṃdaḍu nīpāda bhaktuḍagucu”. (śrīmadāṃdhramahābhāgavatamu -10 - pū.bā. - 97)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.