తేపుణ్య యాసాద్య సురేంద్రలోక మశ్నంతి దివ్యాన్దివి దేవ భోగాన్ |
తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే ‘మర్త్యలోకం విశంతి’ |
ఏవం త్రయీ ధర్మమను ప్రసన్నా గతా గతం కామకామా లభంతే ||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 20, 21)
(వేదములోని కర్మకాండలో చెప్పినవిధముగా యజ్ఞములు చేసి సోమపానము చేసినవారు, అందువలన కలిగిన పుణ్యవశమున పాపములను పోగొట్టుకొని స్వర్గలోకఫలమును కోరుదురు - వారు పుణ్యముకొలది దేవలోకము పొంది, ఆ లోకములోని సౌఖ్యములననుభవించి ఆ అనుభవముతో వారు చేసిన పుణ్యము క్షీణించగా, తిరిగి మర్త్యలోకమున (భూలోకమున) జన్మించెదరు - ఈ ప్రకారముగా వేదములోని కర్మకాండ ప్రకారము యజ్ఞము మొదలగునవి చేసినవారు స్వర్గమునకు పోవుచు, భూలోకమునకు వచ్చుచు, మరల భూలోకములో జన్మించుచునే యుందురు కాని మోక్షమును పొందలేరు).
“జాతస్య హిధ్రువోమృత్యుః ధ్రువం జన్మ మృతస్యచ”. (చూడుము = ‘జన్మ’ - 8).
(చూడుము - ‘పునర్జన్మ’).
tēpuṇya yāsādya surēṃdralōka maśnaṃti divyāndivi dēva bhōgān |
tētaṃ bhuktvā svargalōkaṃ viśālaṃ kṣīṇē puṇyē ‘martyalōkaṃ viśaṃti’ |
ēvaṃ trayī dharmamanu prasannā gatā gataṃ kāmakāmā labhaṃtē ||“. (śrīmadbhagavadgīta - 9 - 20, 21)
(vēdamulōni karmakāṃḍalō ceppinavidhamugā yajñamulu cēsi sōmapānamu cēsinavāru, aṃduvalana kaligina puṇyavaśamuna pāpamulanu pōgoṭṭukoni svargalōkaphalamunu kōruduru - vāru puṇyamukoladi dēvalōkamu poṃdi, ā lōkamulōni saukhyamulananubhaviṃci ā anubhavamutō vāru cēsina puṇyamu kṣīṇiṃcagā, tirigi martyalōkamuna (bhūlōkamuna) janmiṃcedaru - ī prakāramugā vēdamulōni karmakāṃḍa prakāramu yajñamu modalagunavi cēsinavāru svargamunaku pōvucu, bhūlōkamunaku vaccucu, marala bhūlōkamulō janmiṃcucunē yuṃduru kāni mōkṣamunu poṃdalēru).
“jātasya hidhruvōmṛtyuḥ dhruvaṃ janma mṛtasyaca”. (cūḍumu = ‘janma’ - 8).
(cūḍumu - ‘punarjanma’).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.