← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జన్మఫలము janmaphalamu

Original — తెలుగు

“ఆ. జనులకెల్ల శుభము సాంఖ్యయోగము; దాని

వలన, ధర్మనిష్ఠవలన నయిన

నంత్యకాలమందు హరిచింతసేయుట

పుట్టువునకు ఫలము భూవరేంద్ర”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 1 - 5)

Transliteration

“ā. janulakella śubhamu sāṃkhyayōgamu; dāni

valana, dharmaniṣṭhavalana nayina

naṃtyakālamaṃdu hariciṃtasēyuṭa

puṭṭuvunaku phalamu bhūvarēṃdra”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 1 - 5)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.