← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జపయజ్ఞము japayajñamu

Original — తెలుగు
  1. “యోపాక యజ్ఞస్యత్వారో విధియజ్ఞ సమిన్వితాః |

సర్వేతే జప యజ్ఞస్య కళాం నార్హంతి షోడశీః ||”

(విధి యజ్ఞములతో కూడినపాకయజ్ఞములు నాలుగున్నూ జపయొక్క పదియారవ భాగమంతచేయవు).

ఎందుచేతననగా : -

  1. “ఇతరేషు యజ్ఞేషు హింసాది ప్రసంగో అధికారివిశేషాదినా విషయ వ్యవస్థాపనం ఇత్యాదిః మహాన్ క్లేశః జపయజ్ఞేతు తత్ప్రసంగా భావాత్ అన్యాపేక్షణ అర్థ ప్రతీత్యా సబీజయోగద్వారాసహసా సమాధౌ నివేశనాచ్చ యజ్ఞాంతరేభ్యో జపయజ్ఞః ప్రశస్తతమః, సర్వాశ్రమ సాధారణ్యాత్”

(ఇతర యజ్ఞముల విషయములో జీవహింస చేయుట మొదలగు క్లేశతరమైన పనులుండును. జపయజ్ఞము విషయములో అటువంటిది లేకుండుటవలనను, వేగము సమాధిలో లీనమగుటకు అవకాశము కలుగుటచేత మిగిలిన యజ్ఞములకన్న జపయజ్ఞము మిగిలిన యజ్ఞములకన్న ప్రశస్తమైనది - అన్ని ఆశ్రమములవారు సాధారణముగా చేయవచ్చును గనక -).

  1. (“జపస్తు సర్వ ధర్మేభ్యః పరమో ధర్మ ఉచ్యతే |

అహింసయా భూతానాం జపయ జః ప్రవర్తతే ||” ఇతి మహాభారతే).

(సమస్త ధర్మములకన్న జపయజ్ఞము పరమధర్మము, శ్రేష్టమైన ధర్మమని చెప్పబడినది. ఈ యజ్ఞములో ప్రాణిహింస చేయుట యుండదు).

  1. “యజ్ఞానాం జపయజ్ఞోస్మి” (శ్రీమద్భగవద్గీత - 10 - 25)

(యజ్ఞములన్నింటిలోను జపయజ్ఞము నేను - భగవంతుడు).

Transliteration
  1. “yōpāka yajñasyatvārō vidhiyajña saminvitāḥ |

sarvētē japa yajñasya kaḷāṃ nārhaṃti ṣōḍaśīḥ ||”

(vidhi yajñamulatō kūḍinapākayajñamulu nālugunnū japayokka padiyārava bhāgamaṃtacēyavu).

eṃducētananagā : -

  1. “itarēṣu yajñēṣu hiṃsādi prasaṃgō adhikāriviśēṣādinā viṣaya vyavasthāpanaṃ ityādiḥ mahān klēśaḥ japayajñētu tatprasaṃgā bhāvāt anyāpēkṣaṇa artha pratītyā sabījayōgadvārāsahasā samādhau nivēśanācca yajñāṃtarēbhyō japayajñaḥ praśastatamaḥ, sarvāśrama sādhāraṇyāt”

(itara yajñamula viṣayamulō jīvahiṃsa cēyuṭa modalagu klēśataramaina panuluṃḍunu. japayajñamu viṣayamulō aṭuvaṃṭidi lēkuṃḍuṭavalananu, vēgamu samādhilō līnamaguṭaku avakāśamu kaluguṭacēta migilina yajñamulakanna japayajñamu migilina yajñamulakanna praśastamainadi - anni āśramamulavāru sādhāraṇamugā cēyavaccunu ganaka -).

  1. (“japastu sarva dharmēbhyaḥ paramō dharma ucyatē |

ahiṃsayā bhūtānāṃ japaya jaḥ pravartatē ||” iti mahābhāratē).

(samasta dharmamulakanna japayajñamu paramadharmamu, śrēṣṭamaina dharmamani ceppabaḍinadi. ī yajñamulō prāṇihiṃsa cēyuṭa yuṃḍadu).

  1. “yajñānāṃ japayajñōsmi” (śrīmadbhagavadgīta - 10 - 25)

(yajñamulanniṃṭilōnu japayajñamu nēnu - bhagavaṃtuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.