← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జరాయుజములు jarāyujamulu

Original — తెలుగు

జరాయుభ్యో జాతాని - మనుష్య పశ్వాది శరీరాణి.

(మావినుండి పుట్టినవి - మనుష్యులు, పశువులు మొదలగునవి).

Transliteration

jarāyubhyō jātāni - manuṣya paśvādi śarīrāṇi.

(māvinuṃḍi puṭṭinavi - manuṣyulu, paśuvulu modalagunavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.