- జాతాని వేదాం ని వేదాః యస్మాత్ జాతవేదాః. (వేదములను పుట్టించినవాడు).
- జ్ఞాతం వేదో జ్ఞానం యస్మాత్. (వేదము - జ్ఞానము - ఎవనినుండి పుట్టినవో అతను జాత వేది).
- యతో ఋగాది చతుర్వేదాః జాతాః సజాతవేదాః.
(ఎవనినుండి ఋగ్వేదము మొదలగు నాలుగు వేదములు పుట్టినవో అతను).
- జాతాని సర్వాణి వేత్తీతి జాతవేదః సర్వజ్ఞః. (పుట్టిన వాటినన్నింటిని తెలిసినవాడు -
సర్వజ్ఞుడు).
- జాతే ప్రాణి శరీరే జఠరాగ్ని స్వరూపేణ విద్యతే అవతిష్టతే ఇతి జాతవేదాః.
(పుట్టిన ప్రాణి శరీరములో జఠరాగ్నిరూపములో నుండు వాడు).
Transliteration
- jātāni vēdāṃ ni vēdāḥ yasmāt jātavēdāḥ. (vēdamulanu
puṭṭiṃcinavāḍu).
- jñātaṃ vēdō jñānaṃ yasmāt. (vēdamu - jñānamu - evaninuṃḍi puṭṭinavō
atanu jāta vēdi).
- yatō ṛgādi caturvēdāḥ jātāḥ sajātavēdāḥ.
(evaninuṃḍi ṛgvēdamu modalagu nālugu vēdamulu puṭṭinavō atanu).
- jātāni sarvāṇi vēttīti jātavēdaḥ sarvajñaḥ. (puṭṭina vāṭinanniṃṭini
telisinavāḍu - sarvajñuḍu).
- jātē prāṇi śarīrē jaṭharāgni svarūpēṇa vidyatē avatiṣṭatē iti
jātavēdāḥ.
(puṭṭina prāṇi śarīramulō jaṭharāgnirūpamulō nuṃḍu vāḍu).
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.