← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జిహ్వా jihvā

Original — తెలుగు
  1. రసనేంద్రియం; రసగ్రహః, రసోగృహ్యతే అనయా ఇతిరస గ్రహః,రసస్య గ్రహః,గ్రాహికా.

(రసమును గ్రహించునది, దీనిచే రసము గ్రహించడమగును. అందుచేత ఇది రసనేంద్రియము)

  1. “తేజంబువలన రసతన్మాత్రంబు పుట్టె. రసతన్మాత్రంబు వలన జలంబు పుట్టె, జిహ్వయను రసనేంద్రియంబు రసగ్రాహకంబయ్యె”

శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 - 893)

Transliteration
  1. rasanēṃdriyaṃ; rasagrahaḥ, rasōgṛhyatē anayā itirasa grahaḥ,rasasya grahaḥ,grāhikā.

(rasamunu grahiṃcunadi, dīnicē rasamu grahiṃcaḍamagunu. aṃducēta idi rasanēṃdriyamu)

  1. “tējaṃbuvalana rasatanmātraṃbu puṭṭe. rasatanmātraṃbu valana jalaṃbu puṭṭe, jihvayanu rasanēṃdriyaṃbu rasagrāhakaṃbayye”

śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 - 893)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.