1. జ్ఞాతుం ఇచ్ఛా (తెలుసుకొనవలెనను కోరిక - భగవత్తత్త్వము గుఱించి తెలుసుకొనవలెనను కోరిక).
- - -
జిజ్ఞాసాపథమందు మూఢులుగా చింతింప బ్రహ్మాది వే
దజ్ఞుల్ ; తత్పరమాత్మ విష్ణు నితరుల్ దర్శింపగానేర్తురే” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 5 - 148)
1. jñātuṃ icchā (telusukonavalenanu kōrika - bhagavattattvamu guṟiṃci telusukonavalenanu kōrika).
- - -
jijñāsāpathamaṃdu mūḍhulugā ciṃtiṃpa brahmādi vē
dajñul ; tatparamātma viṣṇu nitarul darśiṃpagānērturē” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 5 - 148)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.