జయశీలః (జయించు స్వభావము గలవాడు).
విష్ణుః (విష్ణువు) ; అర్జునః - (అర్జునుడు).
“విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు, కృష్ణు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - - -)
అనంతవీర్యవంతుడు శక్తివంతుడు అగుటవలన అవతారకార్యములలో ఎప్పుడూ, ఎక్కడా పరాజయము నొందనివాడు. అన్నింటిలోను, అందరిలోను అంతరాత్మగానుండి, ఇరువైపుల తానే ప్రోత్సహించి బలమునిచ్చువాడగుటచేత., ఇరుప్రక్కలవారికీ తానే ప్రభువగుటవలన తన కెప్పుడు జయమేకాని పరాజయము లేనివాడు).
jayaśīlaḥ (jayiṃcu svabhāvamu galavāḍu).
viṣṇuḥ (viṣṇuvu) ; arjunaḥ - (arjunuḍu).
“viṣṇu rōciṣṇu jiṣṇu sahiṣṇu, kṛṣṇu” (śrīmadāṃdhramahābhāgavatamu - - -)
anaṃtavīryavaṃtuḍu śaktivaṃtuḍu aguṭavalana avatārakāryamulalō eppuḍū, ekkaḍā parājayamu noṃdanivāḍu. anniṃṭilōnu, aṃdarilōnu aṃtarātmagānuṃḍi, iruvaipula tānē prōtsahiṃci balamuniccuvāḍaguṭacēta., iruprakkalavārikī tānē prabhuvaguṭavalana tana keppuḍu jayamēkāni parājayamu lēnivāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.