(కామమువలన, తనకు లాభము కలుగవలెననుటవలన పుట్టిన క్రోధమును జయించినవాడు).
(క్రోధమును జయించినవాడు - వేదమర్యాద స్థాపించుటకు సమస్త శత్రువులను సమ్హరించువాడు, హరియందు కోపము కలిగియుండుట వలనకాదు).
(kāmamuvalana, tanaku lābhamu kalugavalenanuṭavalana puṭṭina krōdhamunu jayiṃcinavāḍu).
(krōdhamunu jayiṃcinavāḍu - vēdamaryāda sthāpiṃcuṭaku samasta śatruvulanu samhariṃcuvāḍu, hariyaṃdu kōpamu kaligiyuṃḍuṭa valanakādu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.