← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జితాసనః jitāsanaḥ

Original — తెలుగు

ఆసన జయశాలీ - చిరం ఉపవిసన్నపి క్షేమరహితః.

(ఆసన జయము కలవాడు - చాలా కాలము ఒకే ఆసనమందున్నప్పటికీ బాధ పడనివాడు, చాలాకాలము ఒకే ఆసనమందుండ కలిగినవాడు).

Transliteration

āsana jayaśālī - ciraṃ upavisannapi kṣēmarahitaḥ.

(āsana jayamu kalavāḍu - cālā kālamu okē āsanamaṃdunnappaṭikī bādha paḍanivāḍu, cālākālamu okē āsanamaṃduṃḍa kaliginavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.