శ్వాసనిరోథవాన్ (ఊపిరిని అరికట్టినవాడు).
రేచక పూరక కుంభకైః ఉచ్ఛ్వాస నిశ్వాసరూపం వాయుం జితవాన్ - వాయునిరోధా భ్యాస శాలీ.
(రేచక పూరక కుంభకములచేత ఉచ్ఛ్వాసనిశ్వాసములను వాయువును జయించినవాడు,తన స్వాధీనములో నుంచుకొనినవాడు - వాయువును బంధించడమను అభ్యాసము కలవాడు).
śvāsanirōthavān (ūpirini arikaṭṭinavāḍu).
rēcaka pūraka kuṃbhakaiḥ ucchvāsa niśvāsarūpaṃ vāyuṃ jitavān - vāyunirōdhā bhyāsa śālī.
(rēcaka pūraka kuṃbhakamulacēta ucchvāsaniśvāsamulanu vāyuvunu jayiṃcinavāḍu,tana svādhīnamulō nuṃcukoninavāḍu - vāyuvunu baṃdhiṃcaḍamanu abhyāsamu kalavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.