← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జితాత్మా jitātmā

Original — తెలుగు
  1. “జితః వశీకృతః ఆత్మా అంతఃకరణం యస్య సః జితాత్మా” (శ్రీశంకరః)

(జయించబడిన అంతఃకరణము గలవాడు).

  1. “జిత మనసః, వికార రహిత మవసః” (శ్రీమాన్ రామానుజః)

(వికారములు లేని మనస్సు గలవాడు, మనస్సును జయించినవాడు).

  1. జితాత్మా హి ప్రశాంతో భవతి, న తస్య మనః ప్రాయః విషయేషు గచ్ఛతి. తదా చ పరమాత్మా సమ్యగాహితః భవతి, అపరోక్ష జ్ఞానీ భవతి - ఇత్యర్థః.

(మనస్సును జయించినవాడు శాంతుడు. అతనిమనస్సు ఎప్పుడైనను విషయములయడల వెళ్ళదు. అప్పుడు పరమాత్మ సన్నిహితుడై ఉండును. అనగా అట్టివాడు అపరోక్షజ్ఞానము గలవాడగును).

Transliteration
  1. “jitaḥ vaśīkṛtaḥ ātmā aṃtaḥkaraṇaṃ yasya saḥ jitātmā” (śrīśaṃkaraḥ)

(jayiṃcabaḍina aṃtaḥkaraṇamu galavāḍu).

  1. “jita manasaḥ, vikāra rahita mavasaḥ” (śrīmān rāmānujaḥ)

(vikāramulu lēni manassu galavāḍu, manassunu jayiṃcinavāḍu).

  1. jitātmā hi praśāṃtō bhavati, na tasya manaḥ prāyaḥ viṣayēṣu gacchati. tadā ca paramātmā samyagāhitaḥ bhavati, aparōkṣa jñānī bhavati - ityarthaḥ.

(manassunu jayiṃcinavāḍu śāṃtuḍu. atanimanassu eppuḍainanu viṣayamulayaḍala veḷḷadu. appuḍu paramātma sannihituḍai uṃḍunu. anagā aṭṭivāḍu aparōkṣajñānamu galavāḍagunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.