← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జితేంద్రియః jitēṃdriyaḥ

Original — తెలుగు
  1. జితాని విషయగ్రహణాత్ విముఖీకృతాని ఇంద్రియాణి ద్వివిధాని ఇంద్రియాణి యేనసః.

(కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను విషయములను గ్రహించుటనుండి తప్పించి వాటిని జయించినవాడు - వాటిని తనవశములో నుంచుకొనినవాడు).

  1. ధర్మ సాధ్యైహికాముష్మిక శబ్దాది విషయ భోగేచ్ఛా రహితః.

(ధర్మముచేత సాధించతగిన ఈ లోకమునకు పరలోకమునకు సంబంధించినటువంటి శబ్దాది విషయ భోగములందు కోరిక లేనివాడు).

  1. స్వాధీన కృతేంద్రియః. (ఇంద్రియములను తన స్వాధీనములో నుంచుకొనినవాడు).

  2. శ్రుత్వా స్పృష్ట్వాధ దృష్ట్వా చ భుక్త్వాచ ఘ్రాత్వాచ యోనరః | నహౄష్యతి గ్లాయతి వా సవిజ్ఞేయో జితేంద్రియః.

(విన తగిన దానిని వినినప్పటికీ, ముట్టతగినదానిని ముట్టుకొనియు, చూడవలసిన వాటిని చూచియు, తినవలసినదానిని తినినప్పటికీ, పీల్చతగినవాటిని పీల్చియు, వాటివలనసంతోషముగాని, దుఃఖముగాని, పొందనవాడు జితేంద్రియుడు అని తెలుసుకొనవలెను)

Transliteration
  1. jitāni viṣayagrahaṇāt vimukhīkṛtāni iṃdriyāṇi dvividhāni iṃdriyāṇi yēnasaḥ.

(karmēṃdriyamulanu, jñānēṃdriyamulanu viṣayamulanu grahiṃcuṭanuṃḍi tappiṃci vāṭini jayiṃcinavāḍu - vāṭini tanavaśamulō nuṃcukoninavāḍu).

  1. dharma sādhyaihikāmuṣmika śabdādi viṣaya bhōgēcchā rahitaḥ.

(dharmamucēta sādhiṃcatagina ī lōkamunaku paralōkamunaku saṃbaṃdhiṃcinaṭuvaṃṭi śabdādi viṣaya bhōgamulaṃdu kōrika lēnivāḍu).

  1. svādhīna kṛtēṃdriyaḥ. (iṃdriyamulanu tana svādhīnamulō nuṃcukoninavāḍu).

  2. śrutvā spṛṣṭvādha dṛṣṭvā ca bhuktvāca ghrātvāca yōnaraḥ | nahṝṣyati glāyati vā savijñēyō jitēṃdriyaḥ.

(vina tagina dānini vininappaṭikī, muṭṭataginadānini muṭṭukoniyu, cūḍavalasina vāṭini cūciyu, tinavalasinadānini tininappaṭikī, pīlcataginavāṭini pīlciyu, vāṭivalanasaṃtōṣamugāni, duḥkhamugāni, poṃdanavāḍu jitēṃdriyuḍu ani telusukonavalenu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.