← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జీవ సర్గః jīva sargaḥ

Original — తెలుగు

“యథా సూర్యాది తేజసాం జలాద్యుపాధి నిమిత్తైః బహూని ప్రతిబింబాని సూర్యకాతా దీని సూర్యాదేః జాయంతే తధైవ సూక్ష్మ స్థూల శరీరాద్యుపాధి నిమిత్తైః ప్రతిబింబ భూతాః జీవాః హరేః ఉత్పద్యంతే - ఏష జీవ సర్గః -”

(సూర్యుడు మొదలగు తేజోవంతములనుండి జలము మొదలగు ఉపాధుల కారణముగా భగవంతునినుండి జీవులను ప్రతిబింబములు పుట్టుచున్నవి. ఇదియే జీవ సర్గము - జీవ సృష్టి).

Transliteration

“yathā sūryādi tējasāṃ jalādyupādhi nimittaiḥ bahūni pratibiṃbāni sūryakātā dīni sūryādēḥ jāyaṃtē tadhaiva sūkṣma sthūla śarīrādyupādhi nimittaiḥ pratibiṃba bhūtāḥ jīvāḥ harēḥ utpadyaṃtē - ēṣa jīva sargaḥ -”

(sūryuḍu modalagu tējōvaṃtamulanuṃḍi jalamu modalagu upādhula kāraṇamugā bhagavaṃtuninuṃḍi jīvulanu pratibiṃbamulu puṭṭucunnavi. idiyē jīva sargamu - jīva sṛṣṭi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.