← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జీవచక్రం jīvacakraṃ

Original — తెలుగు

జీవస్య చక్రం, చక్రవదావర్తమానం దేహాది; మనోమయచక్రం. దశేంద్రియాణి, పంచప్రాణాః, ఇత్యేవం పంచదశ అరాయస్య, త్రయోగుణాః, నాభిరివమధ్యేయస్యసః, విద్యుదివ చలం, అష్టౌ ప్రకృతయః నేమయః ఇవ ఆవరణాని యస్య.

(జీవుని చక్రమువలె త్రిప్పునది - దేహముమొదలగునవి - మనోమయచక్రము. ఈ చక్రమునకు అయిదు కర్మేంద్రియములు, అయిదు జ్ఞానేంద్రియములు, అయిదుప్రాణములుకలిసి పదిహేను అంచులు; సత్వరజస్థమములను త్రిగుణములు మధ్యనున్న నాభి, భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశము మనస్సు, బుద్ధి, అహంకారము అను యెనిమిది ప్రకృతులు నేములు. ఇవి కలిసిచక్ర రూపముగా జీవుని త్రిప్పునది). - ఇవి ఆవరణములుగా గలది - దాని చలనము మెరుపు వంటిది.

Transliteration

jīvasya cakraṃ, cakravadāvartamānaṃ dēhādi; manōmayacakraṃ. daśēṃdriyāṇi, paṃcaprāṇāḥ, ityēvaṃ paṃcadaśa arāyasya, trayōguṇāḥ, nābhirivamadhyēyasyasaḥ, vidyudiva calaṃ, aṣṭau prakṛtayaḥ nēmayaḥ iva āvaraṇāni yasya.

(jīvuni cakramuvale trippunadi - dēhamumodalagunavi - manōmayacakramu. ī cakramunaku ayidu karmēṃdriyamulu, ayidu jñānēṃdriyamulu, ayiduprāṇamulukalisi padihēnu aṃculu; satvarajasthamamulanu triguṇamulu madhyanunna nābhi, bhūmi, jalamu, vāyuvu, agni, ākāśamu manassu, buddhi, ahaṃkāramu anu yenimidi prakṛtulu nēmulu. ivi kalisicakra rūpamugā jīvuni trippunadi). - ivi āvaraṇamulugā galadi - dāni calanamu merupu vaṃṭidi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.