← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జీవచ్ఛవః jīvacchavaḥ

Original — తెలుగు

పాణ ధార్యాపి శవ ఏవ - శ్వసన్ ఉచ్ఛ్వాస నిశ్వాస శాల్యపి శవ ఏవ. తస్య ఉచ్ఛ్వాస నిశ్వాస ధారణమేవ శవాద్విశేషః ఇతి భావః.

(బ్రతికియుండియు శవమువంటివాడు - శవముతో సమానుడు. ఉచ్ఛ్వాస నిశ్వాసములు చేయుచున్నను - ఊపిరితీయుచున్నను శవమువలెనుండువాడు - శవమునకు ఇట్టివానికి భేదము ఊపిరి తీయుచుండుటయే). (చూడుము - ; జీవన్మృతుడు’).

Transliteration

pāṇa dhāryāpi śava ēva - śvasan ucchvāsa niśvāsa śālyapi śava ēva. tasya ucchvāsa niśvāsa dhāraṇamēva śavādviśēṣaḥ iti bhāvaḥ.

(bratikiyuṃḍiyu śavamuvaṃṭivāḍu - śavamutō samānuḍu. ucchvāsa niśvāsamulu cēyucunnanu - ūpiritīyucunnanu śavamuvalenuṃḍuvāḍu - śavamunaku iṭṭivāniki bhēdamu ūpiri tīyucuṃḍuṭayē). (cūḍumu - ; jīvanmṛtuḍu’).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.