(సమస్తమైనజీవులకు - సంసారులకు - ఆత్మ అయినవాడు, హిరణ్యగర్భుడు. సమస్తభూతములలోను అంతరాత్మ అయి లింగశరీరముగా నుండువాడు, అని జీవుల కారణ శరీరము ఒకే వస్తువుగా ఒకేచోట కరడుగట్టియున్న స్థితి, హిరణ్యగర్భుడు; ఈ హిరణ్యగర్భుడే అవ్యక్తము - వ్యక్తముకాని రూపములోనున్న కారణ శరీరము. జీవులన్నియు కారణరూపములో ముద్దగా - కడిగా - యేర్పడినది - జీవనమష్టి).
(ఘనము అనగా మూర్తి, ఆకాశము - జీవలక్షణములుగల వాటి ఆకారము - ఉప్పుకణికవలె దగ్గరగా చేరి గట్టిగాయుండుట - అనగా ఉప్పు కణికవలె స్వల్పమైనది).
(ఇతరలోకములకంటె ఉత్కృష్టమైనది బ్రహ్మలోకము. ఇచ్చట జీవఘనమని చెప్పబడినది - కరణములుగల సమస్తజీవులయొక్క ఉపపత్తి ఈ సమస్త కరణాత్మ అయినటువంటిన్నీ, బ్రహ్మలోకమందు నివసించునటువంటిన్నీ హిరణ్యగర్భుని యందు కలుగుచున్నది. అందుచేత బ్రహ్మలోకము జీవఘనము. ఇంతకంటె ఉత్కృష్టమైన పురుషుడు పరమాత్మ)
(samastamainajīvulaku - saṃsārulaku - ātma ayinavāḍu, hiraṇyagarbhuḍu. samastabhūtamulalōnu aṃtarātma ayi liṃgaśarīramugā nuṃḍuvāḍu, ani jīvula kāraṇa śarīramu okē vastuvugā okēcōṭa karaḍugaṭṭiyunna sthiti, hiraṇyagarbhuḍu; ī hiraṇyagarbhuḍē avyaktamu - vyaktamukāni rūpamulōnunna kāraṇa śarīramu. jīvulanniyu kāraṇarūpamulō muddagā - kaḍigā - yērpaḍinadi - jīvanamaṣṭi).
(ghanamu anagā mūrti, ākāśamu - jīvalakṣaṇamulugala vāṭi ākāramu - uppukaṇikavale daggaragā cēri gaṭṭigāyuṃḍuṭa - anagā uppu kaṇikavale svalpamainadi).
(itaralōkamulakaṃṭe utkṛṣṭamainadi brahmalōkamu. iccaṭa jīvaghanamani ceppabaḍinadi - karaṇamulugala samastajīvulayokka upapatti ī samasta karaṇātma ayinaṭuvaṃṭinnī, brahmalōkamaṃdu nivasiṃcunaṭuvaṃṭinnī hiraṇyagarbhuni yaṃdu kalugucunnadi. aṃducēta brahmalōkamu jīvaghanamu. iṃtakaṃṭe utkṛṣṭamaina puruṣuḍu paramātma)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.