← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జీవహింస jīvahiṃsa

Original — తెలుగు

“యథా పంకేన పంకాంభః సురయా వా సురాకృతం |

భూత హత్యాం తధై వైకాం న యజ్ఞైః మార్ష్టు మర్హతి” (శ్రీమద్భాగవతం - 1 - 8 - 52)

“గృహస్థాశ్రమ ధర్మంబులైన తురంగ మేధాది యాగంబులచేత బురుషుడు బ్రహ్మ హత్యాది పాపంబుల వలన విడివడి నిర్మలుండగునని నిగమంబులు నిగమించు; బంకంబున బంకిల స్థలంబునకు, మద్యంబున మద్యభాండమునకు శుద్ధి సంభవింపని చందంబున బుద్ధి పూర్వక జీవహింసనంబులయిన యాగంబులచేతం బురుషులకు పాప బాహళ్యంబకాని పాపనిర్ముక్తిగాదని శంకించెద”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 8 - 166)

Transliteration

“yathā paṃkēna paṃkāṃbhaḥ surayā vā surākṛtaṃ |

bhūta hatyāṃ tadhai vaikāṃ na yajñaiḥ mārṣṭu marhati” (śrīmadbhāgavataṃ - 1 - 8 - 52)

“gṛhasthāśrama dharmaṃbulaina turaṃga mēdhādi yāgaṃbulacēta buruṣuḍu brahma hatyādi pāpaṃbula valana viḍivaḍi nirmaluṃḍagunani nigamaṃbulu nigamiṃcu; baṃkaṃbuna baṃkila sthalaṃbunaku, madyaṃbuna madyabhāṃḍamunaku śuddhi saṃbhaviṃpani caṃdaṃbuna buddhi pūrvaka jīvahiṃsanaṃbulayina yāgaṃbulacētaṃ buruṣulaku pāpa bāhaḷyaṃbakāni pāpanirmuktigādani śaṃkiṃceda”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 8 - 166)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.