జీవస్యకోశం ఆవరకం అహంకారం హృదయం.
(జీవుడు ఉండే కోశము వంటి ఆవరణము - జీవుని ఆచ్ఛాదించునది, ఆవరించునది, కప్పునది - శరీరము). (జీవుడు ఉండుటకు ఉపాధి అయినది).
jīvasyakōśaṃ āvarakaṃ ahaṃkāraṃ hṛdayaṃ.
(jīvuḍu uṃḍē kōśamu vaṃṭi āvaraṇamu - jīvuni ācchādiṃcunadi, āvariṃcunadi, kappunadi - śarīramu). (jīvuḍu uṃḍuṭaku upādhi ayinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.