ప్రాణము, జంతువు; బ్రతుకు; ఆత్మతత్వము.
“శివమంత్రమునకు ‘మ’ జీవము మా | ధవ మంత్రమునకు ‘రా’ జీవము ఈ| వివరముతెలిసిన ఘనులకు మ్రొక్కెద - - - (శ్రీ త్యాగరాజు)
(‘ఓం నమశ్శివాయ’ అనునది శివమంత్రము, ‘ఓం నమో నారాయణాయ’ యనునది మాధవమంత్రము. ఓం నమశ్శివాయ యను మంత్రమునకు ‘మ’ అను అక్షరము ప్రాణము వంటిది - ఆ అక్షరము లేనిదే ఆ మంత్రము నిర్వీర్యమగును - ఇట్లే ‘ఓం నమో నారాయణాయ’ అను మంత్రమునకు ‘రా’ అను అక్షరము ప్రాణమువంటిది - ఆ రెండును కలిసి ‘రామ’ అను తారకనామము అగుచున్నది. అందుచేత ఈ రెండు అక్షరములు ఆ రెండుమంత్రములకు జీవము వంటివి) - (చూడుము - ‘రామః’).
prāṇamu, jaṃtuvu; bratuku; ātmatatvamu.
“śivamaṃtramunaku ‘ma’ jīvamu mā | dhava maṃtramunaku ‘rā’ jīvamu ī| vivaramutelisina ghanulaku mrokkeda - - - (śrī tyāgarāju)
(‘ōṃ namaśśivāya’ anunadi śivamaṃtramu, ‘ōṃ namō nārāyaṇāya’ yanunadi mādhavamaṃtramu. ōṃ namaśśivāya yanu maṃtramunaku ‘ma’ anu akṣaramu prāṇamu vaṃṭidi - ā akṣaramu lēnidē ā maṃtramu nirvīryamagunu - iṭlē ‘ōṃ namō nārāyaṇāya’ anu maṃtramunaku ‘rā’ anu akṣaramu prāṇamuvaṃṭidi - ā reṃḍunu kalisi ‘rāma’ anu tārakanāmamu agucunnadi. aṃducēta ī reṃḍu akṣaramulu ā reṃḍumaṃtramulaku jīvamu vaṃṭivi) - (cūḍumu - ‘rāmaḥ’).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.