ప్రాణ ధారణం (ప్రాణమును ధరించినది).
“ప్రాణ ధారణ మాయుర్య త్సర్వప్రాణిషు జీవనం|” (సర్వప్రాణులలో ప్రాణధారణమైన ఆ యువు జీవనము).
ప్రాణనం ప్రాణ స్థితి హే తుర్వా, యేన సర్వాని భూతాని జీవంతి, భూతేషు ఉపజీవనం వా రూపం.
(ప్రాణమునిల్చియుండుటకు కారణమైనది-సమస్త భూతములందుండి వాటిని జీవింపచేయునది).
(సమస్త ప్రజలలోను ప్రాణరూపములో నుండి వాటిని జీవింపచేయువాడు - భగవంతుడు) -
“జీవనం సర్వభూతేషు, తపశ్చాస్మి తపస్విషు” (శ్రీమద్భగవద్గీత - 7 - 7)
(జలము మొసలికి ప్రాణము ధరింపచేయునది, జీవింప చేయునది).
(చేతులుగలవాటికి చేతులు లేనివిన్నీ, చతుష్పాదజంతువులకు పాదములులేని జీవులున్నూ, పెద్దజంతువులకు చిన్న జంతువులున్నూ (జీవులున్నూ) జీవనము - అట్లే జీవునకు జీవుడే జీవనమే - జీవింపచేయునది - ఆహారము).
“కరంబులుగల జంతువులకు గరంబులు లేని చతుష్పదంబులాహారబులను, చరణంబులు గల ప్రాణులకుం జరణంబులులేని తృణాదులు భక్షణీయంబులగు - - - సకల దేహి దేహంబులందు జీవుండు గలుగుటం జేసి జీవునికి జీవుండ జీవికయగు”
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 13 -)
prāṇa dhāraṇaṃ (prāṇamunu dhariṃcinadi).
“prāṇa dhāraṇa māyurya tsarvaprāṇiṣu jīvanaṃ|” (sarvaprāṇulalō prāṇadhāraṇamaina ā yuvu jīvanamu).
prāṇanaṃ prāṇa sthiti hē turvā, yēna sarvāni bhūtāni jīvaṃti, bhūtēṣu upajīvanaṃ vā rūpaṃ.
(prāṇamunilciyuṃḍuṭaku kāraṇamainadi-samasta bhūtamulaṃduṃḍi vāṭini jīviṃpacēyunadi).
(samasta prajalalōnu prāṇarūpamulō nuṃḍi vāṭini jīviṃpacēyuvāḍu - bhagavaṃtuḍu) -
“jīvanaṃ sarvabhūtēṣu, tapaścāsmi tapasviṣu” (śrīmadbhagavadgīta - 7 - 7)
(jalamu mosaliki prāṇamu dhariṃpacēyunadi, jīviṃpa cēyunadi).
(cētulugalavāṭiki cētulu lēnivinnī, catuṣpādajaṃtuvulaku pādamululēni jīvulunnū, peddajaṃtuvulaku cinna jaṃtuvulunnū (jīvulunnū) jīvanamu - aṭlē jīvunaku jīvuḍē jīvanamē - jīviṃpacēyunadi - āhāramu).
“karaṃbulugala jaṃtuvulaku garaṃbulu lēni catuṣpadaṃbulāhārabulanu, caraṇaṃbulu gala prāṇulakuṃ jaraṇaṃbululēni tṛṇādulu bhakṣaṇīyaṃbulagu - - - sakala dēhi dēhaṃbulaṃdu jīvuṃḍu galuguṭaṃ jēsi jīvuniki jīvuṃḍa jīvikayagu”
(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 13 -)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.