← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జీవన్మృతుడు jīvanmṛtuḍu

Original — తెలుగు
  1. బ్రతికియుండియు చనిపోయినవాడిలో జమ.

  2. “క. జననీ జనకుల వృద్ధుల

దనయుల, గురు విప్ర సాధు దారాదులనే

జనుడు ఘనుడయ్యు బ్రోవక

వనరును, జీవన్మృతుండు వాడు ధరిత్రిన్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - 1395)

  1. “క. పరికింపగ దేహంబ

స్థిరమని నిజ బుద్ధి దలచి చిరతర కీర్తి

స్ఫురణం బ్రస్తుతి కెక్కని

పురుషుడు జీవన్మృతుండు భూరిలివేకాః“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 721)

  1. “క. వావి యెఱుంగని క్రూరుని

జీవన్మృతుడనుచు నింద జేయుదురతడుం

బోవును నరకములకు, దు

ర్భావమున బ్రతుకుటొక్క బ్రతుకే తలపన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - 81). (చూడుము - ‘జీవచ్ఛవము’)

Transliteration
  1. bratikiyuṃḍiyu canipōyinavāḍilō jama.

  2. “ka. jananī janakula vṛddhula

danayula, guru vipra sādhu dārādulanē

januḍu ghanuḍayyu brōvaka

vanarunu, jīvanmṛtuṃḍu vāḍu dharitrin “. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - 1395)

  1. “ka. parikiṃpaga dēhaṃba

sthiramani nija buddhi dalaci ciratara kīrti

sphuraṇaṃ brastuti kekkani

puruṣuḍu jīvanmṛtuṃḍu bhūrilivēkāḥ”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 721)

  1. “ka. vāvi yeṟuṃgani krūruni

jīvanmṛtuḍanucu niṃda jēyudurataḍuṃ

bōvunu narakamulaku, du

rbhāvamuna bratukuṭokka bratukē talapan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - 81). (cūḍumu - ‘jīvacchavamu’)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.