యావదేనహి స్థాణాదివ పురుష బుద్ధిం ద్వైతలక్షణాం అవిద్యాం.నివర్తయన్ కూటస్థనిత్య దృక్స్వరూపం ఆత్మానం ‘అహం బ్రహ్మాస్మి’ ఇతి న ప్రతి పద్యతే, తావజ్జీవస్య జీవత్వం, యథాతు దేహేంద్రియ మనోబుద్ధి సంఘాతాద్వ్యుత్థాప్య శ్రుత్యా ప్రతి భోధ్యతే, నాపి త్వం దేహేంద్రియ మనోబుద్ధి సంఘాతో, నాపి సంసారీ, కింతర్హితత్ ? యత్తత్సత్యం స ఆత్మా చైతన్యమాత్ర స్వరూపః తత్వమసి ఇతి.
“చైతన్యస్యైక రూపత్వాత్ భేదో యుక్తో న కర్హిచిత్| జీవత్వం చ తథా జ్ఞేయం రజ్జ్వాం సర్పగ్రహా యథా”. (యోగశిఖోపనిషత్).
(అవిద్యారూపమైన ద్వైత బుద్ధినివదలి, కూటస్థుడు, నిత్యదృక్స్వరూపుడు అయిన ఆత్మను ” అహం బ్రహ్మాస్మి” (నేనే బ్రహ్మను) అను మహావాక్యార్థమును పురుషుడెంతవరకు గ్రహించడో అంతవరకు జీవుని జీవత్వము - (జీవుడు అను భావమునుంచుకొనుట. ఎప్పుడు దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనువాటిని అధిగమించి శ్రుతిలో భోధించినప్రకారము - “నువ్వు దేహేంద్రియ బుద్ధులతో కూడినవాడవుకావు, సంసారివికావు - అయితే మఱి నువ్వేమిటి ? అంటే ఏ దైతే సత్యమైనదో, చైతన్యమాత్రస్వరూపమైనదో ఆ ఆత్మయే నీవు, చైతన్యమనునది - చైతన్యస్వరూపుడైన ఆత్మ - ఒకే రూపము గలిగియుండుటవలన ఎన్నడూ దానికి భేదము ఉండదు - రజ్జువు (త్రాడు) ఎప్పుడూ త్రాడే. కాని దానియందు పాము అనే భ్రాంతి చీకటిలో కలుగుచుండునో అట్లే ఏకరసమైన భగవంతునియందు అతనికంటె వేరుకాని జీవుడు అను భ్రాంతి కలుగును -).
yāvadēnahi sthāṇādiva puruṣa buddhiṃ dvaitalakṣaṇāṃ avidyāṃ.nivartayan kūṭasthanitya dṛksvarūpaṃ ātmānaṃ ‘ahaṃ brahmāsmi’ iti na prati padyatē, tāvajjīvasya jīvatvaṃ, yathātu dēhēṃdriya manōbuddhi saṃghātādvyutthāpya śrutyā prati bhōdhyatē, nāpi tvaṃ dēhēṃdriya manōbuddhi saṃghātō, nāpi saṃsārī, kiṃtarhitat ? yattatsatyaṃ sa ātmā caitanyamātra svarūpaḥ tatvamasi iti.
“caitanyasyaika rūpatvāt bhēdō yuktō na karhicit| jīvatvaṃ ca tathā jñēyaṃ rajjvāṃ sarpagrahā yathā”. (yōgaśikhōpaniṣat).
(avidyārūpamaina dvaita buddhinivadali, kūṭasthuḍu, nityadṛksvarūpuḍu ayina ātmanu ” ahaṃ brahmāsmi” (nēnē brahmanu) anu mahāvākyārthamunu puruṣuḍeṃtavaraku grahiṃcaḍō aṃtavaraku jīvuni jīvatvamu - (jīvuḍu anu bhāvamunuṃcukonuṭa. eppuḍu dēhamu, iṃdriyamulu, manassu, buddhi anuvāṭini adhigamiṃci śrutilō bhōdhiṃcinaprakāramu - “nuvvu dēhēṃdriya buddhulatō kūḍinavāḍavukāvu, saṃsārivikāvu - ayitē maṟi nuvvēmiṭi ? aṃṭē ē daitē satyamainadō, caitanyamātrasvarūpamainadō ā ātmayē nīvu, caitanyamanunadi - caitanyasvarūpuḍaina ātma - okē rūpamu galigiyuṃḍuṭavalana ennaḍū dāniki bhēdamu uṃḍadu - rajjuvu (trāḍu) eppuḍū trāḍē. kāni dāniyaṃdu pāmu anē bhrāṃti cīkaṭilō kalugucuṃḍunō aṭlē ēkarasamaina bhagavaṃtuniyaṃdu atanikaṃṭe vērukāni jīvuḍu anu bhrāṃti kalugunu -).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.