← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జీవిక jīvika

Original — తెలుగు
  1. జీవనము.

  2. జీవనసాధనం , జీవనోపాయం -

(బ్రతికియుండునట్లు చేయునది - బ్రతుకు తెరువు).

  1. “సకల దేహి దేహంబులందు జీవుండు గలుగుటం జేసి జీవుండె జీవునకు జీవికయగు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 13 - 288)
Transliteration
  1. jīvanamu.

  2. jīvanasādhanaṃ , jīvanōpāyaṃ -

(bratikiyuṃḍunaṭlu cēyunadi - bratuku teruvu).

  1. “sakala dēhi dēhaṃbulaṃdu jīvuṃḍu galuguṭaṃ jēsi jīvuṃḍe jīvunaku jīvikayagu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 13 - 288)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.