“యావద్యాయుః స్థితే దేహే తా చ జ్జీవనముచ్యతే - మరణం తస్య నిష్క్రాంతిః -”.
(శరీరములో వాయువున్నంతవరకు జీవించియుండుట. అది లేనపుడు మరణము).
(జీవము లేనిదానిని - చనిపోయినదానిని - అగ్ని దహించును. చింత బ్రతికియున్న దానినే - బ్రతుకునే దహించును).
“yāvadyāyuḥ sthitē dēhē tā ca jjīvanamucyatē - maraṇaṃ tasya niṣkrāṃtiḥ -”.
(śarīramulō vāyuvunnaṃtavaraku jīviṃciyuṃḍuṭa. adi lēnapuḍu maraṇamu).
(jīvamu lēnidānini - canipōyinadānini - agni dahiṃcunu. ciṃta bratikiyunna dāninē - bratukunē dahiṃcunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.