← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జీవోత్పత్తిలయములు jīvōtpattilayamulu

Original — తెలుగు
  1. “సీ. కైకొని మఱి పూర్వ కర్మానుగుణమునశశ్వత్ప్రకాశకుండీశ్వరుండు - - -”.

(చూడుము - శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - 31 - 988 etc.)

  1. యధా సదీప్తాత్పాత వకాత్ విస్ఫులింగాః సహస్ర శః ప్రభాహతే సరూపాః తథాక్షరార్వివిధా, స్సోమ్య భావాః ప్రజాయంతే తత్ర చైవాపి యంతి.

(బాగుగ ప్రజ్వలించుచున్న యగ్ని నుండి సర్వ విధముల సమాన లక్షణములైన మిడుగురులు జనించి యందే యెట్లడంగుచున్నవో అట్లే, ఓ శాంతుడా ! ఈ సర్వజీవులును పరమేశ్వరునుండియే జనించి, యందే యడంగుచున్నారు).

Transliteration
  1. “sī. kaikoni maṟi pūrva karmānuguṇamunaśaśvatprakāśakuṃḍīśvaruṃḍu - - -”.

(cūḍumu - śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - 31 - 988 etc.)

  1. yadhā sadīptātpāta vakāt visphuliṃgāḥ sahasra śaḥ prabhāhatē sarūpāḥ tathākṣarārvividhā, ssōmya bhāvāḥ prajāyaṃtē tatra caivāpi yaṃti.

(bāguga prajvaliṃcucunna yagni nuṃḍi sarva vidhamula samāna lakṣaṇamulaina miḍugurulu janiṃci yaṃdē yeṭlaḍaṃgucunnavō aṭlē, ō śāṃtuḍā ! ī sarvajīvulunu paramēśvarunuṃḍiyē janiṃci, yaṃdē yaḍaṃgucunnāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.