సర్వజ్ఞః - (అన్నింటినీ తెలిసినవాడు).
ఈశ్వరః ; చిత్స్వరూపః. (జ్ఞానమే, చైతన్యమే స్వరూపముగా గలవాడు) (ఈశ్వరుడు).
జ్ఞానా తీతజ్ఞః , సర్వజ్ఞత్వాత్.
(జ్ఞానమునకు అతీతమైనవాటిని తెలిసినవాడు - సర్వమును తెలిసియుండుటవలన జ్ఞాతీతములను తెలిసినవాడు).
“యస్సర్వజ్ఞః సర్వ విత్”. (సర్వమును తెలిసినవాడు భగవంతుడు).
(సర్వమును తెలిసినవాడు కనుకనే బ్రహ్మ యని చెప్పబడుచున్నాడు - జ్ఞాతృత్వమే - అన్నియు తెలిసియుండటయే స్వరూపముగా గలవాడు).
sarvajñaḥ - (anniṃṭinī telisinavāḍu).
īśvaraḥ ; citsvarūpaḥ. (jñānamē, caitanyamē svarūpamugā galavāḍu) (īśvaruḍu).
jñānā tītajñaḥ , sarvajñatvāt.
(jñānamunaku atītamainavāṭini telisinavāḍu - sarvamunu telisiyuṃḍuṭavalana jñātītamulanu telisinavāḍu).
“yassarvajñaḥ sarva vit”. (sarvamunu telisinavāḍu bhagavaṃtuḍu).
(sarvamunu telisinavāḍu kanukanē brahma yani ceppabaḍucunnāḍu - jñātṛtvamē - anniyu telisiyuṃḍaṭayē svarūpamugā galavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.