- ద్వౌ బ్రహ్మ మాత్రా జ్ఞ దృష్టి వికల్పితౌ - తత్ర బింబ స్థానీయః ఈశ్వరః హిజ్ఞః - సర్వజ్ఞత్వాత్. ప్రతి
బింబ స్థానీయో అయం జీవో అజ్ఞః - కించిత్ జ్ఞత్వాత్. ద్వావౌతౌ మాయా వికల్పితౌ - మాయోపాధి త్వేన బింబస్థాన యోహి
ఈశ్వరః సర్వ నియంతృత్వే(అ)పి నిరావృతత్వాత్. స్వా విద్యోపాధిత్వేన ప్రతిబింబ స్థానీయో జీవః అనీశః నీయమ్యత్వేన
స్వా జ్ఞానావృత త్వాత్ ఉభావపి అజ్ఞౌ. ఇత్థం జీవేశవిభాగహేతుః - (బ్రహ్మజ్ఞానము లేకపోవుటవలన ‘జ్ఞః’ ,
‘అజ్ఞః’ అని రెండు కల్పింపబడినవి. బింబములో నున్నవాడు ఈశ్వరుడు సర్వజ్ఞుడగుటవలన ‘జ్ఞః’ అని
చెప్పబడుచున్నాడు. ఆ ఈశ్వరుని ప్రతిబింబమే జీవుడు, ఏ కొంచెమో తెలిసినవాడు, అందుచేత అజ్ఞుడు. ఈ
ఇద్దరూ కూడా మాయచేత కల్పించబడినవారు - సర్వ నియంత అయినప్పటికీ మాయను ఉపాధిగా కలిగియుండుటచేత
ఈశ్వరుడు, అవిద్య చేత కప్పబడినవాడగుటచేతను, ప్రతిబింబమైన జీవుడు అజ్ఞానముచేత ఆవరించబడిన
వాడగుటచేతను, ఇద్దరూ అజ్ఞులే. ఈశ్వరునకి జీవునకు ఇదియే తేడా - బింబ
ప్రతిబింబములగుటచేత).
Transliteration
- dvau brahma mātrā jña dṛṣṭi vikalpitau - tatra biṃba sthānīyaḥ
īśvaraḥ hijñaḥ - sarvajñatvāt. prati biṃba sthānīyō ayaṃ jīvō ajñaḥ -
kiṃcit jñatvāt. dvāvautau māyā vikalpitau - māyōpādhi tvēna biṃbasthāna
yōhi īśvaraḥ sarva niyaṃtṛtvē(a)pi nirāvṛtatvāt. svā vidyōpādhitvēna
pratibiṃba sthānīyō jīvaḥ anīśaḥ nīyamyatvēna svā jñānāvṛta tvāt
ubhāvapi ajñau. itthaṃ jīvēśavibhāgahētuḥ - (brahmajñānamu
lēkapōvuṭavalana ‘jñaḥ’ , ‘ajñaḥ’ ani reṃḍu kalpiṃpabaḍinavi. biṃbamulō
nunnavāḍu īśvaruḍu sarvajñuḍaguṭavalana ‘jñaḥ’ ani ceppabaḍucunnāḍu. ā
īśvaruni pratibiṃbamē jīvuḍu, ē koṃcemō telisinavāḍu, aṃducēta ajñuḍu. ī
iddarū kūḍā māyacēta kalpiṃcabaḍinavāru - sarva niyaṃta ayinappaṭikī
māyanu upādhigā kaligiyuṃḍuṭacēta īśvaruḍu, avidya cēta
kappabaḍinavāḍaguṭacētanu, pratibiṃbamaina jīvuḍu ajñānamucēta
āvariṃcabaḍina vāḍaguṭacētanu, iddarū ajñulē. īśvarunaki jīvunaku idiyē
tēḍā - biṃba pratibiṃbamulaguṭacēta).
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.