← Back to జ్ఞ · Booklets 11–20 (digitized file 2)

జ్ఞానదీపం jñānadīpaṃ

Original — తెలుగు
  1. మద్విషయా జ్ఞానాఖ్యం భా స్వంతం దీపం.

(భగవంతుని విషయమైన జ్ఞానమను దీపము).

  1. జ్ఞానా జ్ఞాన వృత్తిం దీపయతీతి జ్ఞానదీపం, ప్రత్యక్తత్వం.

(జ్ఞానా జ్ఞాన వృత్తిను ప్రకాశింపచేయునది).

  1. దీపతయా రూపి తస్య జ్ఞానస్య భాస్వరత్వం, పరితః ప్రకాశనం -

(దీపమువలె నిరూపించబడిన జ్ఞానముయొక్క ప్రకాశము - అంతటినీ ప్రకాశింపచేయునది).

  1. “వైరాగ్య తైల సంపూర్ణే భక్తి వర్తి సమన్వతే |

ప్రజ్ఞాన పూర్ణ పాత్రేతు జ్ఞప్తి దీపం విలోకయేత్ ||“. (దక్షిణామూర్త్యుపనిషత్)

(వైరాగ్యమను తైలముతో నిండియుండి, భక్తియనువత్తి కలిగి ప్రజ్ఞానమను ప్రమితయందు జ్ఞప్తియను దీపమును చూడవలయును - జ్ఞానమను దీపమునకు వైరాగ్యమే తైలము, భక్తియే వత్తి, ప్రజ్ఞానమే ప్రమిత).

Transliteration
  1. madviṣayā jñānākhyaṃ bhā svaṃtaṃ dīpaṃ.

(bhagavaṃtuni viṣayamaina jñānamanu dīpamu).

  1. jñānā jñāna vṛttiṃ dīpayatīti jñānadīpaṃ, pratyaktatvaṃ.

(jñānā jñāna vṛttinu prakāśiṃpacēyunadi).

  1. dīpatayā rūpi tasya jñānasya bhāsvaratvaṃ, paritaḥ prakāśanaṃ -

(dīpamuvale nirūpiṃcabaḍina jñānamuyokka prakāśamu - aṃtaṭinī prakāśiṃpacēyunadi).

  1. “vairāgya taila saṃpūrṇē bhakti varti samanvatē |

prajñāna pūrṇa pātrētu jñapti dīpaṃ vilōkayēt ||“. (dakṣiṇāmūrtyupaniṣat)

(vairāgyamanu tailamutō niṃḍiyuṃḍi, bhaktiyanuvatti kaligi prajñānamanu pramitayaṃdu jñaptiyanu dīpamunu cūḍavalayunu - jñānamanu dīpamunaku vairāgyamē tailamu, bhaktiyē vatti, prajñānamē pramita).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.