(తెలుసుకొనవలసినది తెలియబడినందున అదియే జ్ఞానఫలము, జ్ఞానముచేత పొందబడినది).
“నారాయణం మహా జ్ఞేయం”. (క్షుణ్ణముగా తెలియవలసినవాడు నారాయణుడు).
(శ్రీమద్భగవద్గీత 13 వ అధ్యాయములో చెప్పబడిన అమానిత్వము మొదలగు జ్ఞానసాధనములచేత పొంద తగినవాడు).
(కర్మచేగాని, జ్ఞానకర్మలచే గాని, కాక, కేవల జ్ఞానముచేతనే పొందతగినవాడు).
“నాన్యః పం థా విద్యతే లయనాయ” ఇతి శ్రుతిః
(మోక్షముకొఱకు జ్ఞానమార్గము తప్ప మరియొక మార్గము తెలియదు - లేదు).
(telusukonavalasinadi teliyabaḍinaṃduna adiyē jñānaphalamu, jñānamucēta poṃdabaḍinadi).
“nārāyaṇaṃ mahā jñēyaṃ”. (kṣuṇṇamugā teliyavalasinavāḍu nārāyaṇuḍu).
(śrīmadbhagavadgīta 13 va adhyāyamulō ceppabaḍina amānitvamu modalagu jñānasādhanamulacēta poṃda taginavāḍu).
(karmacēgāni, jñānakarmalacē gāni, kāka, kēvala jñānamucētanē poṃdataginavāḍu).
“nānyaḥ paṃ thā vidyatē layanāya” iti śrutiḥ
(mōkṣamukoṟaku jñānamārgamu tappa mariyoka mārgamu teliyadu - lēdu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.