← Back to జ్ఞ · Booklets 11–20 (digitized file 2)

జ్ఞానమార్గము jñānamārgamu

Original — తెలుగు

“వ. ఏకాంతమానసులై హస్తాంబ్జంబులఊరు ద్వయంబున సంధించి, నాసాగ్రంబున నీక్షణంబు నిలిపిప్రాణాయామంబున నన్ను హృదయగతుంగా దలంచి యష్టాదశధారణా యోగ సిద్ధు లెఱింగి యందణి మాదులు ప్రథానసిద్ధులుగా తెలిసి, ఇంద్రియంబుల బంధించి, మనంబాత్మయందుం జేర్చి యాత్మనాత్మతో గీలించిన బ్రహ్మపదంబు బొందు భాగవతశ్రేష్టులితర ధర్మంబులు మాసి నన్నుం గాంతురు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 105)

Transliteration

“va. ēkāṃtamānasulai hastāṃbjaṃbulaūru dvayaṃbuna saṃdhiṃci, nāsāgraṃbuna nīkṣaṇaṃbu nilipiprāṇāyāmaṃbuna nannu hṛdayagatuṃgā dalaṃci yaṣṭādaśadhāraṇā yōga siddhu leṟiṃgi yaṃdaṇi mādulu prathānasiddhulugā telisi, iṃdriyaṃbula baṃdhiṃci, manaṃbātmayaṃduṃ jērci yātmanātmatō gīliṃcina brahmapadaṃbu boṃdu bhāgavataśrēṣṭulitara dharmaṃbulu māsi nannuṃ gāṃturu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 105)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.