← Back to జ్ఞ · Booklets 11–20 (digitized file 2)

జ్ఞాతా jñātā

Original — తెలుగు
  1. తెలుసుకొనువాడు.

  2. “మూలాహంకారంబునందు ప్రతిఫలించిన చైతన్యంబు జ్ఞానమనంబడు”.

“జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మ చోదనా” (శ్రీమద్భగవద్గీత - 18 -18)

(జ్ఞానము, జ్ఞేయము - తెలుసుకోతగిన విషయము, పరిజ్ఞాతా (తెలుసుకొనువాడు) - అను ఈ మూడును కర్మను ప్రవర్తింపచేయునవి - ధర్మ ప్రవృత్తికి హేతువులు -).

Transliteration
  1. telusukonuvāḍu.

  2. “mūlāhaṃkāraṃbunaṃdu pratiphaliṃcina caitanyaṃbu jñānamanaṃbaḍu”.

“jñānaṃ jñēyaṃ parijñātā trividhā karma cōdanā” (śrīmadbhagavadgīta - 18 -18)

(jñānamu, jñēyamu - telusukōtagina viṣayamu, parijñātā (telusukonuvāḍu) - anu ī mūḍunu karmanu pravartiṃpacēyunavi - dharma pravṛttiki hētuvulu -).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.