(తేజస్సే స్వరూపముగా గలవాడు, తేజస్సుతో నిండియున్నవాడు, జ్ఞానమయుడు - చిద్రూపుడు. చిద్ఘనము).
(ప్రకాశమాత్రుడే అగుటవలన - ప్రకాశించు స్వరూపమగుటవలన - జ్యోతిర్మయుడు - తేజస్సుతో నిండియున్నవాడు).
తేజో మయం విశ్వమనంత మాద్యం - - - ||“. (శ్రీమద్భగవద్గీత - 11 - 12)
(నేను నీ యడల ప్రసన్నుడనగుటచేత, నా ఆత్మ యోగమువల్ల ఈ మొదలుకొస లేని తేజోమయమైన, ఉత్కృష్టమైన నా విశ్వరూపము నీకు చూపించితిని).
(tējassē svarūpamugā galavāḍu, tējassutō niṃḍiyunnavāḍu, jñānamayuḍu - cidrūpuḍu. cidghanamu).
(prakāśamātruḍē aguṭavalana - prakāśiṃcu svarūpamaguṭavalana - jyōtirmayuḍu - tējassutō niṃḍiyunnavāḍu).
tējō mayaṃ viśvamanaṃta mādyaṃ - - - ||“. (śrīmadbhagavadgīta - 11 - 12)
(nēnu nī yaḍala prasannuḍanaguṭacēta, nā ātma yōgamuvalla ī modalukosa lēni tējōmayamaina, utkṛṣṭamaina nā viśvarūpamu nīku cūpiṃcitini).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.