← Back to క · Booklets 11–20 (digitized file 2)

కైంకర్యము kaiṃkaryamu

Original — తెలుగు
  1. కింకర స్వభావం కైంకర్యం -

(సేవకుడు చేయు సేవ - కింకరుడు అనగా దాసుడు, సేవకుడు, భృత్యుడు - అతనిభావము కైంకర్యము).

  1. పూజాది రూపసేవా (పూజ మొదలగు సేవ).

  2. దాస్యము, భక్తి.

  3. కైంకర్యము రెండువిధములు –

(1) విహితములగు కర్మలనుచేయుచు, వాటి ఫలమునాశించక, వాటిని భగవదారధనయే యని భావించుట –

(2) విహితములగు కర్మలనుకూడ మాని భగవంతుని సేవ చేయుట.

Transliteration
  1. kiṃkara svabhāvaṃ kaiṃkaryaṃ -

(sēvakuḍu cēyu sēva - kiṃkaruḍu anagā dāsuḍu, sēvakuḍu, bhṛtyuḍu - atanibhāvamu kaiṃkaryamu).

  1. pūjādi rūpasēvā (pūja modalagu sēva).

  2. dāsyamu, bhakti.

  3. kaiṃkaryamu reṃḍuvidhamulu –

(1) vihitamulagu karmalanucēyucu, vāṭi phalamunāśiṃcaka, vāṭini bhagavadāradhanayē yani bhāviṃcuṭa –

(2) vihitamulagu karmalanukūḍa māni bhagavaṃtuni sēva cēyuṭa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.