← Back to క · Booklets 11–20 (digitized file 2)

కైవల్యమంత్రము kaivalyamaṃtramu

Original — తెలుగు
  1. మోక్షమునిచ్చు మంత్రము (శ్రీరామమంత్రము; తారకమంత్రము - (చూడుము - ‘తారకమంత్రము’).

  2. “కైవల్యమంత్ర మనిశం భజ రామమంత్రం” (శ్రీరామ కర్ణామృతం - 2 - 110)

(చూడుము - ‘కైవల్య ప్రాప్తి’ - 8).

Transliteration
  1. mōkṣamuniccu maṃtramu (śrīrāmamaṃtramu; tārakamaṃtramu - (cūḍumu - ‘tārakamaṃtramu’).

  2. “kaivalyamaṃtra maniśaṃ bhaja rāmamaṃtraṃ” (śrīrāma karṇāmṛtaṃ - 2 - 110)

(cūḍumu - ‘kaivalya prāpti’ - 8).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.