వస్తుతః అస్యాః స్థితిః కా ఇత్యాక్షేపార్థే న కిం శబ్దేన మాయా ఉచ్యతే. సాయస్య వశే వర్తతే సోయం కాకో మాయీ మహేశ్వరః - “మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం”ఇతి శ్రుతి సిద్ధ కాకస్య మహేశ్వరస్య అజ్ఞానయోగాఖ్యం మతం“.
(మాయ యనునది ఎవరు? - కా? అని అపేక్షించుటకు ‘న కిం’ ఎవరూ లేరు అను చెప్పుటచే - లేనిదే మాయ అని చెప్పబడుచున్నది. ప్రపంచము ఉన్నట్టు కనబడుచున్నను అది అంతా భగవత్స్వరూపమే కనుక ఇతర వస్తువులేదు. కనుక ఆ లేని వస్తువే మాయ. భగవంతుని రూపమైన ప్రపంచము భగవంతుని కంటె వేరుగా మరొక వస్తువుగా కనుపించుటయే మాయ). ఇట్టి ప్రకృతి రూపములోనున్న మాయగలవాడు, మాయను తనవశములో నుంచుకొనినవాడు మాయి - మాయకలవాడు, మహేశ్వరుడు అని శ్రుతి చెప్పుచున్నది. అట్లు చెప్పబడిన కాకః అను మహేశ్వరుని తెలియనిమతము కాక మతము - ఈశ్వరజ్ఞానము లేని మతము -
vastutaḥ asyāḥ sthitiḥ kā ityākṣēpārthē na kiṃ śabdēna māyā ucyatē. sāyasya vaśē vartatē sōyaṃ kākō māyī mahēśvaraḥ - “māyāṃtu prakṛtiṃ vidyāt māyinaṃtu mahēśvaraṃ”iti śruti siddha kākasya mahēśvarasya ajñānayōgākhyaṃ mataṃ”.
(māya yanunadi evaru? - kā? ani apēkṣiṃcuṭaku ‘na kiṃ’ evarū lēru anu ceppuṭacē - lēnidē māya ani ceppabaḍucunnadi. prapaṃcamu unnaṭṭu kanabaḍucunnanu adi aṃtā bhagavatsvarūpamē kanuka itara vastuvulēdu. kanuka ā lēni vastuvē māya. bhagavaṃtuni rūpamaina prapaṃcamu bhagavaṃtuni kaṃṭe vērugā maroka vastuvugā kanupiṃcuṭayē māya). iṭṭi prakṛti rūpamulōnunna māyagalavāḍu, māyanu tanavaśamulō nuṃcukoninavāḍu māyi - māyakalavāḍu, mahēśvaruḍu ani śruti ceppucunnadi. aṭlu ceppabaḍina kākaḥ anu mahēśvaruni teliyanimatamu kāka matamu - īśvarajñānamu lēni matamu -
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.