← Back to క · Booklets 11–20 (digitized file 2)

కాలకాలః kālakālaḥ

Original — తెలుగు
  1. కాలస్యాపి నియామకః- (కాలమును కూడ నియమించువాడు).

  2. సర్వోప సంహర్తుః కాలస్యాపి కాలః, ఉపసంహర్త్యత్వాత్.

(అన్నింటినీ సంహరించునది కాలము, కాలమును కూడ ఉపసంహరించువాడు భగవంతుడు).

  1. “కాలః సృజతి భూతాని కాలం సంహరతి ప్రజాః |

సర్వే కాలస్య వశగాః న కాలం కస్య చిద్వశః ||“.

ఇతి స్మృతి సిద్ధ కాలస్య మహిమా యః స పరమేశ్వర ఆధీన ఏవ - కాలారో పాపవాదాధి కరణత్వాత్.

(కాలము భూతములను సృష్టించును, వాటిని సంహరించును - అందుచేత అన్నియు కాలము వశము లో నున్నవి. కాలము మాత్రము ఎవరి వశములోను లేదూని చెప్పు శృతిప్రకారము కాలమహిమ భగ వంతుని ఆధీనములో నున్నది. కాలమే భగవంతుడు, భగవంతుడే కాలము).

Transliteration
  1. kālasyāpi niyāmakaḥ- (kālamunu kūḍa niyamiṃcuvāḍu).

  2. sarvōpa saṃhartuḥ kālasyāpi kālaḥ, upasaṃhartyatvāt.

(anniṃṭinī saṃhariṃcunadi kālamu, kālamunu kūḍa upasaṃhariṃcuvāḍu bhagavaṃtuḍu).

  1. “kālaḥ sṛjati bhūtāni kālaṃ saṃharati prajāḥ |

sarvē kālasya vaśagāḥ na kālaṃ kasya cidvaśaḥ ||“.

iti smṛti siddha kālasya mahimā yaḥ sa paramēśvara ādhīna ēva - kālārō pāpavādādhi karaṇatvāt.

(kālamu bhūtamulanu sṛṣṭiṃcunu, vāṭini saṃhariṃcunu - aṃducēta anniyu kālamu vaśamu lō nunnavi. kālamu mātramu evari vaśamulōnu lēdūni ceppu śṛtiprakāramu kālamahima bhaga vaṃtuni ādhīnamulō nunnadi. kālamē bhagavaṃtuḍu, bhagavaṃtuḍē kālamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.