నల్లని కంఠము కలవాడు, శివుడు - శివుడు విషము కంఠమందు నిలిపినవాడు - విషము కంఠమందు గలవాడు.
“క. ఉదరములు లోకంబులకును
సదనంబగుటెరిగి శివుడు చటుల విషాగ్నిం
గుదురుకొన కంఠబిలమున
బదిలంబుగ నిలిపె సూక్ష్మఫలరసము క్రియన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 7 - 245)
nallani kaṃṭhamu kalavāḍu, śivuḍu - śivuḍu viṣamu kaṃṭhamaṃdu nilipinavāḍu - viṣamu kaṃṭhamaṃdu galavāḍu.
“ka. udaramulu lōkaṃbulakunu
sadanaṃbaguṭerigi śivuḍu caṭula viṣāgniṃ
gudurukona kaṃṭhabilamuna
badilaṃbuga nilipe sūkṣmaphalarasamu kriyan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 7 - 245)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.