కాలేన కృతో యః కర్మణా విపాకోనామ పరిపాకః, ఫలదానాయ ఉన్ముఖరూపః -
(కాలము కూడగ చేయబడు కర్మయొక్క విపాకదశ - కర్మఫలము నిచ్చుటకు వచ్చిన సమయము)
“కాలము కూడ జంపె దనుజునుం డందాక మీత్రోవలన్”. (శ్రీమద్భాగవతం - )
కలకల = కాలశక్తి.
kālēna kṛtō yaḥ karmaṇā vipākōnāma paripākaḥ, phaladānāya unmukharūpaḥ -
(kālamu kūḍaga cēyabaḍu karmayokka vipākadaśa - karmaphalamu niccuṭaku vaccina samayamu)
“kālamu kūḍa jaṃpe danujunuṃ ḍaṃdāka mītrōvalan”. (śrīmadbhāgavataṃ - )
kalakala = kālaśakti.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.