విషం (చిషము).
సముద్రమదనోద్భూతం గరళం విషం, కాలకూటాఖ్యం.
(క్షీరసాగరమును మధించు సమయమున ఆ క్షీరసాగరములోనుండి పుట్టిన విషము).
నాలోనహి విడిచి సురలు నసరలు బఱవం
గీలా కోలాహలమై
హాలాహల విషము పిట్టెనవనీ నాధా “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 7 - 215)
viṣaṃ (ciṣamu).
samudramadanōdbhūtaṃ garaḷaṃ viṣaṃ, kālakūṭākhyaṃ.
(kṣīrasāgaramunu madhiṃcu samayamuna ā kṣīrasāgaramulōnuṃḍi puṭṭina viṣamu).
nālōnahi viḍici suralu nasaralu baṟavaṃ
gīlā kōlāhalamai
hālāhala viṣamu piṭṭenavanī nādhā “. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 7 - 215)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.