అర్థమాసా మాసా ఋతవత్సంవరశ్చ కల్పతాం |
కాష్తాః పంచదశాఖ్యాతాః నిమేషాః ముని సత్తమ |
కాష్టా త్రింశత్కలాః త్రింశత్కలా మౌహూర్తి కో విదుః |
తా వత్సంఖ్యైరహోరాత్రం ముహూర్తెర్మానుషం స్మృతం |
అహోరాత్రాణే తావంతి మాసాః పక్ష ద్వయాత్మకః |
తైర్షడ్భిరయనం వర్షం తే అయనే దక్షిణోత్తరౌ |
అయనం దక్షిణం రాత్రిః దేవానాం ఉత్తరం దివం ||“. (విష్ణు పురాణే)
(కాష్టలు 15 ఒక నిమేషము; ముప్పది కాష్టలు ఒక కళ; ముప్పది కళలు ఒక ముహూర్తము ; ముప్పది ముహూర్తములు ఒక అహోరాత్రము, ముప్పది అహోరాత్రములు ఒక మాసము లేక రెండు పక్షములు; ఆరు మాసములు ఒక అయనము - ఉత్తరాయణము, దక్షిణాయనము - ఈ రెండు కలిసి ఒక సంవత్సరము - దేవ తులకు దక్షిణాయము రాత్రి, ఉత్తరాయణము పగలు.)
“నిమేషోభ్యో పి అధికాః కాలవిశేషాః కాష్టాః ; తేభ్యోప్యధికాః, కలాః, తాభ్యో ప్యదికాః ముహూర్తాః - కాలైరుక్తం -” అష్టాదశ నిమేషాస్తు కాష్టా త్రింశత్తు తాః కలాః | తాస్తు త్రింశదహోరాత్రః పక్షస్తే దశ పంచచ” ఇతి - “లవత్రుట్యాదికాః సర్వే కాల విశేషాః, లవత్రుట్యా స్వరూపం పూర్వా చార్యెరుక్తం -” నలినీ పత్ర సంహత్యాం సూక్ష్మ సూచ్యా విభేదనే | దళే దళే తుయః కాలః సకాలో లవ వాచకః | లవైః త్రుటి స్యాత్ త్రిం శుద్భిః” ఇతి.
(లవము, త్రుటి మొదలగునవి కాల విశేషములు - ఈ కాలమానము శ్రీమదాంధ్రమహాభాగవతములో స్కం - 3 - అధ్యా - 11 - 346 లో చెప్పబడినది -).
దెగ యుగములు వేయు నడవ దిన మనుజునకగున్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 13 - 429)
జరుగు నీ కాలంబు చర్చింప నొక్క నిమేష కాలంబయి మెలగుచుండు
గాని యీశ్వరునకు గర్తగా జాలాది క్కాలము - - - ” (పోతన తెలుగు భాగవతము - 3 - 362).
arthamāsā māsā ṛtavatsaṃvaraśca kalpatāṃ |
kāṣtāḥ paṃcadaśākhyātāḥ nimēṣāḥ muni sattama |
kāṣṭā triṃśatkalāḥ triṃśatkalā mauhūrti kō viduḥ |
tā vatsaṃkhyairahōrātraṃ muhūrtermānuṣaṃ smṛtaṃ |
ahōrātrāṇē tāvaṃti māsāḥ pakṣa dvayātmakaḥ |
tairṣaḍbhirayanaṃ varṣaṃ tē ayanē dakṣiṇōttarau |
ayanaṃ dakṣiṇaṃ rātriḥ dēvānāṃ uttaraṃ divaṃ ||“. (viṣṇu purāṇē)
(kāṣṭalu 15 oka nimēṣamu; muppadi kāṣṭalu oka kaḷa; muppadi kaḷalu oka muhūrtamu ; muppadi muhūrtamulu oka ahōrātramu, muppadi ahōrātramulu oka māsamu lēka reṃḍu pakṣamulu; āru māsamulu oka ayanamu - uttarāyaṇamu, dakṣiṇāyanamu - ī reṃḍu kalisi oka saṃvatsaramu - dēva tulaku dakṣiṇāyamu rātri, uttarāyaṇamu pagalu.)
“nimēṣōbhyō pi adhikāḥ kālaviśēṣāḥ kāṣṭāḥ ; tēbhyōpyadhikāḥ, kalāḥ, tābhyō pyadikāḥ muhūrtāḥ - kālairuktaṃ -” aṣṭādaśa nimēṣāstu kāṣṭā triṃśattu tāḥ kalāḥ | tāstu triṃśadahōrātraḥ pakṣastē daśa paṃcaca” iti - “lavatruṭyādikāḥ sarvē kāla viśēṣāḥ, lavatruṭyā svarūpaṃ pūrvā cāryeruktaṃ -” nalinī patra saṃhatyāṃ sūkṣma sūcyā vibhēdanē | daḷē daḷē tuyaḥ kālaḥ sakālō lava vācakaḥ | lavaiḥ truṭi syāt triṃ śudbhiḥ” iti.
(lavamu, truṭi modalagunavi kāla viśēṣamulu - ī kālamānamu śrīmadāṃdhramahābhāgavatamulō skaṃ - 3 - adhyā - 11 - 346 lō ceppabaḍinadi -).
dega yugamulu vēyu naḍava dina manujunakagun “. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 13 - 429)
jarugu nī kālaṃbu carciṃpa nokka nimēṣa kālaṃbayi melagucuṃḍu
gāni yīśvarunaku gartagā jālādi kkālamu - - - ” (pōtana telugu bhāgavatamu - 3 - 362).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.