← Back to క · Booklets 11–20 (digitized file 2)

కళానిధి kaḷānidhi

Original — తెలుగు
  1. కళానాం నిఖిల విద్యానాం బృహస్పతిః.

(కళలు అనగా విద్యలు, విద్యలకు నిధి అయినవాడు బృహస్పతి - గురుడు).

  1. చంద్రుడు - కళలకు నిధి అయినవాడు, కళకలిగి, కాంతివంతముగా ప్రకాశించువాడు, ఒక్కొక్కరోజున ఒక్కొక్క కళ అధికముగా గలిగి. ఇట్లు 16 కళలుకలిగి పూర్తిగా ప్రకాశించువాడు.(చూడుము - ‘కల - 12’).
Transliteration
  1. kaḷānāṃ nikhila vidyānāṃ bṛhaspatiḥ.

(kaḷalu anagā vidyalu, vidyalaku nidhi ayinavāḍu bṛhaspati - guruḍu).

  1. caṃdruḍu - kaḷalaku nidhi ayinavāḍu, kaḷakaligi, kāṃtivaṃtamugā prakāśiṃcuvāḍu, okkokkarōjuna okkokka kaḷa adhikamugā galigi. iṭlu 16 kaḷalukaligi pūrtigā prakāśiṃcuvāḍu.(cūḍumu - ‘kala - 12’).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.