పార్వతి; కాళికా శక్తి.
పార్వత్యాః తని వ్యత్యయాత్ శరీర పరిణామాత్ తస్యాం కౌశిక్యాం నిస్సృతాయాం నిర్గతాయాం సత్తాంసా సైవ కాశికీ, అధ అనంతరం కృష్ణరూపా సంజాతా, తదా సా కృష్ణవర్ణత్వాత్ కాళికా ఇతి ప్రకీర్తితా.
(పార్వతియొక్క శరీరము మార్పు చెందుటవలన ఆమె నుండి పైకి వచ్చిన రూపమే కృష్ణరూపముగా పరిణమించినది. కృష్ణవర్ణము - నల్లని రంగు - కలిగియుండుటవలన కాళికా అని ప్రసిద్ధి చెందినది).
pārvati; kāḷikā śakti.
pārvatyāḥ tani vyatyayāt śarīra pariṇāmāt tasyāṃ kauśikyāṃ nissṛtāyāṃ nirgatāyāṃ sattāṃsā saiva kāśikī, adha anaṃtaraṃ kṛṣṇarūpā saṃjātā, tadā sā kṛṣṇavarṇatvāt kāḷikā iti prakīrtitā.
(pārvatiyokka śarīramu mārpu ceṃduṭavalana āme nuṃḍi paiki vaccina rūpamē kṛṣṇarūpamugā pariṇamiṃcinadi. kṛṣṇavarṇamu - nallani raṃgu - kaligiyuṃḍuṭavalana kāḷikā ani prasiddhi ceṃdinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.