← Back to క · Booklets 11–20 (digitized file 2)

కలి kali

Original — తెలుగు
  1. కలిః స్యాత్ కలహేశురే కలిరం త్యయుగే యుధి” ఇతి విశ్వః.

(కలి యనగా కలహము, పాపము, నాలుగవ యుగము - కలియుగము - యుద్ధము అని అర్థము అని విశ్వ కోశము).

  1. వ్యామిశ్రం, వ్యాకుల మిత్యర్థః - (వ్యామిశ్రము, వ్యాకులము అని అర్థము).
Transliteration
  1. kaliḥ syāt kalahēśurē kaliraṃ tyayugē yudhi” iti viśvaḥ.

(kali yanagā kalahamu, pāpamu, nālugava yugamu - kaliyugamu - yuddhamu ani arthamu ani viśva kōśamu).

  1. vyāmiśraṃ, vyākula mityarthaḥ - (vyāmiśramu, vyākulamu ani arthamu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.