← Back to క · Booklets 11–20 (digitized file 2)

కలికావతారము kalikāvatāramu

Original — తెలుగు
  1. భగవంతుని దశావతారములలో నొకటి –

“మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః |

రామో రామశ్చ రామశ్చ బౌద్ధః కలికేవచ ||“. (చూడుము - ‘అవతారములు’).

  1. “ఇట్లు ధర్మమార్గంబు దక్కియున్న యడ ముకుందుండు దుష్ట నిగ్రహ శిష్ట పరిపాలనంబుల కొఱకు శంబలగ్రామంబున విష్ణు యశుండను బ్రాహమణునకు కల్క్యవతారుండై - - - కల్క్యవతారంబున నిఖిల జనులు ధన్యు లయ్యెదరు”.

(చూడుము - శ్రీమదాంధ్రమహాభాగవతము - 12 - 11 - )

  1. “మ. వనజాక్ష స్తవ శూన్యులై మఱి వషత్స్వాహాస్వథా వాక్య శో

భన రాహిత్యులు సూనృతేతరులునుం బాషండులున్నైనవి

ప్రనికాయంబును, శూద్రభూపులు గలిన్ బాటిల్లినం గల్కియై

జననంబంది యధర్మమున్నడచు, సంస్థాపించు ధర్మంబిలన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 1 -199)

Transliteration
  1. bhagavaṃtuni daśāvatāramulalō nokaṭi –

“matsya kūrma varāhaśca nārasiṃhaśca vāmanaḥ |

rāmō rāmaśca rāmaśca bauddhaḥ kalikēvaca ||“. (cūḍumu - ‘avatāramulu’).

  1. “iṭlu dharmamārgaṃbu dakkiyunna yaḍa mukuṃduṃḍu duṣṭa nigraha śiṣṭa paripālanaṃbula koṟaku śaṃbalagrāmaṃbuna viṣṇu yaśuṃḍanu brāhamaṇunaku kalkyavatāruṃḍai - - - kalkyavatāraṃbuna nikhila janulu dhanyu layyedaru”.

(cūḍumu - śrīmadāṃdhramahābhāgavatamu - 12 - 11 - )

  1. “ma. vanajākṣa stava śūnyulai maṟi vaṣatsvāhāsvathā vākya śō

bhana rāhityulu sūnṛtētarulunuṃ bāṣaṃḍulunnainavi

pranikāyaṃbunu, śūdrabhūpulu galin bāṭillinaṃ galkiyai

jananaṃbaṃdi yadharmamunnaḍacu, saṃsthāpiṃcu dharmaṃbilan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 1 -199)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.