← Back to క · Booklets 11–20 (digitized file 2)

కల్కి kalki

Original — తెలుగు

“కల్కీతు సాపరాధః స్యాత్ కల్కీ విష్ణుర్మలాన్వితా” (ఇతి భోజే).

(కల్కి యనగా అపరాధముతో కూడినది, విష్ణువు; విష్ణువుయొక్క అవతారము; మలముతో కూడినది యని యర్థము).

Transliteration

“kalkītu sāparādhaḥ syāt kalkī viṣṇurmalānvitā” (iti bhōjē).

(kalki yanagā aparādhamutō kūḍinadi, viṣṇuvu; viṣṇuvuyokka avatāramu; malamutō kūḍinadi yani yarthamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.