← Back to క · Booklets 11–20 (digitized file 2)

కల్మషము kalmaṣamu

Original — తెలుగు

“పాపాది సంసారకారణ దోషః” (శ్రీ శంకరః)

(పాపము మొదలగు సంసారమునకు - జననమరణములకు - కారణమైన దోషము, మురికి).

Transliteration

“pāpādi saṃsārakāraṇa dōṣaḥ” (śrī śaṃkaraḥ)

(pāpamu modalagu saṃsāramunaku - jananamaraṇamulaku - kāraṇamaina dōṣamu, muriki).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.