← Back to క · Booklets 11–20 (digitized file 2)

కలుషహారి kaluṣahāri

Original — తెలుగు

భక్తుల కలుషములను - పాపములను - హరించువాడు - పోగొట్టువాడు - (భగవంతుడు).

“ఆ. పొగిలి పొగిలి కాలు మగువ దేహంబున

నగరు పరిమళముల పొగలు వెడలె

దేహకల్మషములు శ్రీహరి ముఖమున

ద్రావబడుటజేసి భూవరేంద్ర ||“. (పూతన గుఱించి). (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 239)

Transliteration

bhaktula kaluṣamulanu - pāpamulanu - hariṃcuvāḍu - pōgoṭṭuvāḍu - (bhagavaṃtuḍu).

“ā. pogili pogili kālu maguva dēhaṃbuna

nagaru parimaḷamula pogalu veḍale

dēhakalmaṣamulu śrīhari mukhamuna

drāvabaḍuṭajēsi bhūvarēṃdra ||“. (pūtana guṟiṃci). (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 239)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.