← Back to క · Booklets 11–20 (digitized file 2)

కామగుణములు kāmaguṇamulu

Original — తెలుగు

“పానమక్షా స్త్రియశ్చైవ మృగయా చ యధాక్రమం |

ఏతత్కిషత్టమం విద్యాత్ చతుష్కం కామ జో గుణాః ||“. (మనుః)

(త్రాగుడు, జూదము, స్త్రీసంభోగము, వేత అను ఈ నాలుగు కామమువలన కలుగు గుణములు).

Transliteration

“pānamakṣā striyaścaiva mṛgayā ca yadhākramaṃ |

ētatkiṣatṭamaṃ vidyāt catuṣkaṃ kāma jō guṇāḥ ||“. (manuḥ)

(trāguḍu, jūdamu, strīsaṃbhōgamu, vēta anu ī nālugu kāmamuvalana kalugu guṇamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.